మానవ రూపంలో అరుదైన నంది విగ్రహం
11 వ శతాబ్దం నాటిదిగా వెల్లడి తెలంగాణలో గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్తలు సిద్దిపేట: నంది అనగానే శివాలయంలో శివుడికి ఎదురుగా మంటపంలో జంతు రూపంలో ఉండటమే మనకు తెలుసు. కానీ.. 11వ శతాబ్దంలో నందికి మానవరూపంతో ఓ దైవ విగ్రహంగా ప్రత్యేక...




