వచ్చే ఏడాది నాటికి అసోం – అరుణాచల్ ప్రదేశ్‌ల సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తాం: అమిత్ షా
తిరప్ : అసోం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య సరిహద్దు వివాదం వచ్చే ఏడాదికల్లా పరిష్కారమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన తిరప్ జిల్లా, నరోత్తమ్ నగర్‌లో ఉన్న రామకృష్ణ మిషన్...

