ఏబీవీపీ కార్యకర్తలకు బెయిల్ మంజూరు
సీఎం స్టాలిన్ వైఖరిపై ఏబీవీపీ మండిపాటు తమిళనాడు: ఏబీవీపీ కార్యకర్తలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లావణ్య ఘటనకు నిరసనగా సీఎం స్టాలిన్ నివాసం ముందు నిరసన తెలిపినందుకు 32 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మంగళవారం...



