archiveKULBHUSHAN JADAV

News

కులభూషణ్‌ జాదవ్ విషయంలో వెనక్కు తగ్గిన పాక్ – అంతర్జాతీయ ఒత్తిడే కారణం

భారతీయ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌(51) కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన శిక్షపై అప్పీల్‌ చేసుకునే హక్కును పాక్ ప్రభుత్వం తాజాగా ఆయన కల్పించింది. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తీర్పు మేరకు పాక్‌ జాతీయ అసెంబ్లీలోని దిగువ...
News

కుల్‌భూషణ్‌ కేసులో భారత డిమాండ్‌కు పాక్‌ నో

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో పోరాడటానికి తమ న్యాయవాదులను అనుమతించాలన్న భారత్‌ డిమాండ్‌ను పాకిస్థాన్‌ కోర్టు కొట్టివేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా గురువారం వెల్లడించింది. 'జాదవ్‌ కేసులో...
News

భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి : కుల్ భూషణ్ కేసులో పాక్ ప్రభుత్వానికి ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం

పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్‌ హైకోర్టు పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాకిస్థాన్‌ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసేందుకు...
News

కులభూషణ్ జాదవ్ కేసులో పాక్ మెలిక

గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ మరశిక్షపై భారత న్యాయవాదితో రివ్యూ పిటిషన్ దాఖలు చేయించాలని భావిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి పాకిస్థాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది....
News

కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కలవనున్న న్యాయవాది

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్థాన్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను న్యాయవాది ద్వారా రెండోసారి కలిసేందుకు అనుమతి లభించినట్టు సమాచారం. గురువారం సాయంత్రం ఆయన్ను భారత ప్రతినిధులు కలుస్తారని తెలుస్తోంది. 2019, సెప్టెంబర్‌లో మొదటిసారి కలవడం...