32 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లోయలో నవ్ రెహ్ (నూతన సంవత్సర) వేడుకలు జరుపుకున్న కాశ్మీరీ హిందువులు
దశాబ్దాలుగా తమ స్వస్థలాలకు, సంస్కృతికి, ఆచారాలకు దూరమైన కశ్మీర్ హిందువులు 370 ఆర్టికల్ రద్దుతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో, భరోసాతో స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తమ మూలాలను వెదుక్కుంటున్నారు. తమ సంస్కృతిని పునరుజ్జీవింపజేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీనగర్‌లోని దాల్ లేక్ వెంబడి...

