రాహుల్ భట్ హత్య, పోలీసుల జులంపై సిట్ దర్యాప్తు
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కశ్మీర్: రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు తెలిపిన కశ్మర్ పండిట్ ఉద్యోగులపై పోలీసు చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ఖండించారు. దీనిపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. కశ్మీర్ పండిట్లకు భద్రత కల్పించడంలో...

