మారని పాకిస్థాన్ వక్రబుద్ధి!
కశ్మీర్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామంటూ కారుకూతలు న్యూఢిల్లీ: కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. మీ జోక్యం వద్దు అంటూ ఎన్ని సార్లు పాకిస్థాన్‌ను భారత్ మందలించిన పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ పాడిన పాత పాటనే పాడుతోంది. పాకిస్తాన్ అగ్ర నాయకత్వం శనివారం...

