పాకిస్తాన్ జిందాబాద్ అనే వారిని వదిలిపెట్టం!
కర్ణాటక మంత్రి హెచ్చరిక బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి తిండి తిని పాకిస్థాన్ జిందాబాద్ అని చెప్పేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లింలను మభ్యపెడుతోందని ఆరోపించారు....

