మతమార్పిడి నిరోధక చట్టాలపై స్టేకి నిరాకరించిన సుప్రీం
వివాహానంతరం బలవంతపు మతమార్పిడిని నిరోధించేందుకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ చట్టాల చెల్లుబాటును పరీక్షించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై ఈ రెండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్,...

