బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలం పొడిగింపు.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా నడ్డా నియామకం!
భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆయన నేతృత్వంలో పార్టీ...


