విదేశాల నుంచి వచ్చిన మౌల్వీలు అరెస్టు
రాంచీ మసీదులో బస చేస్తున్న విదేశాలకు చెందిన 11 మంది మౌల్వీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ దేశాల నుండి 11 మంది మౌల్విలు (ఇస్లామిక్ పండితులు) జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో గల తమర్ నగరానికి సమీపంలోని రాగావ్ గ్రామంలో గల...



