archiveJAYABHARATH

NewsSeva

నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కి భారీ విరాళమందించిన దొడ్ల రుక్మిణమ్మ – వరదారెడ్డి ట్రస్ట్

నెల్లూరు నగరంలోని జయభారత్ ఆసుపత్రికి చెన్నైకి చెందిన దొడ్ల రుక్మిణమ్మ - వరదారెడ్డి ట్రస్ట్ వారు రూ.17 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆసుపత్రి చైర్మన్ సీతారామి రెడ్డికి  మేనేజింగ్ ట్రస్టీ రఘునాథ రెడ్డి గురువారం అందజేశారు....