జావేద్ అక్తర్‌కు థానే కోర్టు నోటీసు
ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పిని తాలిబన్‌లతో పోల్చడంపై పరువు నష్టం దావా ముంబై: ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి)ని తాలిబన్లతో గీత రచయిత జావేద్ అక్తర్ పోల్చడంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త వివేక్ చంపనేర్కర్ అతనిపై థానే కోర్టులో పరువు నష్టం...

