archiveITBP

News

చైనా సరిహద్దుల్లో శ‌ర‌వేగంగా భారత్ నిర్మాణాలు

న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల వెంబడి నిర్దిష్ట ప్రాంతాల్లో రోడ్డు, నడక మార్గాలను నిర్మించడానికి తన ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగాన్ని వినియోగించాలని భారత్‌- టిబెట్‌ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) తొలిసారిగా నిర్ణయించింది. తద్వారా లద్దాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలోని తన శిబిరాలకు చేరుకునేందుకు ఉద్దేశించిన...
News

ఐటీబీపీ దళాలపై కాల్పులకు తెగబడ్డ నక్సలైట్లు.. అసిస్టెంట్ కమాండర్ సహా ఇద్దరు మృతి..

ఛత్తీస్‌గఢ్ ‌లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడికి తెగబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసుల(ఐటీబీపీ) బలగాలపై నక్సల్స్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఐటీబీపీ సిబ్బంది అమరులైనట్లు బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పి సుందర్‌రాజ్‌ తెలిపారు....
News

సాయుధ బలగాలకు 100 రోజుల శెలవులు – హోంశాఖ ప్రతిపాదన

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సాయుధ బలగాల సిబ్బందికి ఏడాదికి 100 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవులు మంజూరు చేయాలన్న ప్రతిపాదన అమలుపై హోంమంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, సమస్యాత్మక భూభాగాల్లో...
News

మహిళను ఆదుకున్న జవాన్లు

దేశ రక్షణకు సరిహద్దుల్లో గస్తీ కాయడమే కాదు పక్క వారికి ఆపదొస్తే అదే స్ఫూర్తిని కనబరుస్తామని చాటారు మన జవాన్లు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు పెద్ద సాహసమే చేశారు. రాళ్లూ రప్పలు, వాగులూ వంకలూ దాటుకుంటూ 15 గంటల పాటు...