వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్ నిషేధం
ఇరాన్: వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. డోమినో కంపెనీ రూపొందించిన రెండు ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. హిజాబ్‌లో ఉన్న ఓ యువతి కారు నడుపుతూ ఉంటుంది. అయితే, మాటిమాటికీ ఆమె...

