INS విక్రాంత్ ప్రత్యేకతలివే….
శుక్రవారం 2/9/2022) నాడు కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘INS విక్రాంత్’ విమాన వాహక యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నౌకను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కొచ్చి షిప్ యార్డ్ నిర్మించింది....

