archiveIndian Railways

News

మహాలయ అమావాస్య కాశీయాత్ర పేరుతో ప్రత్యేక రైళ్ళు

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే, ఉలా రైల్ భాగస్వామ్యంతో మహాలయ అమావాస్య దివ్య కాశీ యాత్ర పేరుతో రైలుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 22న ప్రారంభం కానుందని రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ వావిలాపల్లి రాంబాబు తెలిపారు. మధురై నుంచి ప్రారంభమై...
News

‘అగ్నిపథ్’పై వ్య‌తిరేక ఆందోళ‌న‌లు… రైల్వేకు రూ. 259.44 కోట్ల నష్టం

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంతో భారతీయ రైల్వేలకు రూ.259.44 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అగ్నిపథ్...
News

దేశంలో అన్ని ప్రాంతాలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలందించేలా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను నడుపనున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ప్రకటించారు. ఐసీఎఫ్‌లోని బోగీల తయారీ కర్మాగారాన్ని పరిశీలించి అక్కడ తయారుచేసిన ఏసీ టుటైర్‌ ఎల్‌హెచ్‌బీ...
News

రైళ్ళ‌లో మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు

న్యూఢిల్లీ: రైళ్ళ‌లో మహిళా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నది. దూర ప్రాంతాలకు వెళ్లే మెయిల్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ క్లాసుల్లో 6 బెర్త్‌లు, అలాగే...