ఝార్ఖండ్‌లో గిరిజనుల విలువిద్య పోటీలు
ఝార్ఖండ్‌లోని పడిహౌస్ గ్రామంలో గిరిజన వాసుల ప్రాచీన విలువిద్య పోటీలు ఘనంగా జరిగాయి. నాటి బ్రిటీష్ పాలకులతో పోరాడిన తమ పూర్వీకుల్ని స్మరిస్తూ ఈ పోటీలు నిర్వహిస్తారు. వేలాదిమంది ఆదివాసీలు దీనిలో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని తమ పూర్వీకుడైన...