భారత సరిహద్దుల్లోకి చైనా డ్రోన్లు
డ్రగ్స్ సరఫరా చేయడానికంటున్న నిఘా వర్గాలు జమ్ము: భారత సరిహద్దుల్లోకి చైనా డ్రోన్లు తరచూ చొరబడుతున్నాయి. పంజాబ్, జమ్ము ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి కనిపిస్తున్నాయి. 'మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకే వీటిని వాడుతున్నట్టు తమ పరిశోధనలో తేలింది' అని బీఎస్ఎఫ్ వర్గాలు...


