చరిత్రలో లేని అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతకు గుర్తింపు
న్యూఢిల్లీ: భారతదేశం తన సాంస్కృతిక వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోవడం ఒక్కటే కాకుండా తన చరిత్రలో భాగం కానటువంటి అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతను కూడా గుర్తిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సంవత్సరం పాటు నిర్వహించిన లచిత్ బర్ ఫూకన్...



