హిజాబ్ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు ముస్లిం మూకల బెదిరింపులు
వై కేటగిరి భద్రత కల్పించిన ప్రభుత్వం కుహనా లౌకిక వాదులంటూ ప్రతిపక్షాల తీరును తప్పుబట్టిన కర్ణాటక సీఎం బెంగళూరు: హిజాబ్ తీర్పు వెల్లడించిన ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పించినట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక...

