archive#Harsha

News

బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హంతకులకు రాజభోగాలు!

కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో నిందితులు కర్ణాటకలోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో రాజభోగాలు అనుభవిస్తున్నారు. వీరు మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ, వీడియో కాల్స్ చేస్తూ జల్సాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద...
News

హర్ష హత్య కేసులో ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, రిహాన్ సహా ఆరుగురి అరెస్ట్!

నిందితుల‌పై ఇప్ప‌టికే ప‌లు క్రిమిన‌ల్ కేసులు ఒక్క ఖాసిఫ్‌పైనే ప‌ది కేసులు శివ‌మొగ్గ‌: భ‌జరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో కర్ణాటక పోలీసులు ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ మేర‌కు శివమొగ్గ ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ మంగళవారం...
News

భజరంగ్ దళ్ కార్యకర్తను హత్య చేసింది ముస్లిం గుండాలే…

కర్ణాటక మంత్రి ఈశ్వ‌ర‌ప్ప ఆరోప‌ణ‌ బెంగ‌ళూరు: శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను ముస్లిం గూండాలే హత్య చేశారని కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను క‌త్తుల‌తో పొడిచి చంపారని చెప్పారు....
News

భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో ముగ్గురి అరెస్టు

నిందితులలో ఒకరిని ఖాసిఫ్‌గా గుర్తింపు శివ‌మొగ్గ: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో ఆదివారం రాత్రి 26 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతూ ఉన్నాయి. శివమొగ్గలాలో హై అలర్ట్ ప్రకటించారు. సీగేహట్టి ప్రాంతానికి...