కావడ్ యాత్రికులపైకి దూసుకెళ్ళిన లారీ… ఆరుగురు మృతి!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హరిద్వార్‌లో కావడ్ యాత్రకు వెళ్ళి తిరిగి గ్వాలియర్‌లోని తమ ఇళ్ళకు వెళ్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు...



