archive#GORAKHNATH TEMPLE

News

బాబుకి ఉగ్ర‌వాదుల‌తో లింకులు!

రూ. ల‌క్ష‌లు పంపిన గోర‌ఖ్‌నాథ్ నేర‌స్తుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీ ఐసీస్ ఉగ్రవాదులతో సంబంధాలు క‌లిగివున్నాడు. ఏప్రిల్ 3న జరిగిన గోరఖ్‌నాథ్‌ దేవాలయంపై జరిగిన దాడిపై ఉత్తరప్రదేశ్‌ ఏటీఎస్‌ దర్యాప్తులో...
News

అత‌డు మాన‌సిక రోగి కాదు… బాగ‌నే ఉన్నాడు!

అబ్బాసీకి చికిత్స చేసిన వైద్యుడి వెల్ల‌డి ల‌క్నో: గోరఖ్‌నాథ్ దేవాలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి చికిత్స అందించిన వైద్యుడు అతను మానసికంగా అస్థిరంగా ఉన్నాడనే వాదనలను ఖండించారు. గోరఖ్‌పూర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇన్ చీఫ్ జెఎస్‌పి సింగ్...
News

ఎన్ఐఏకు గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు

ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టనుంది. ఆలయం వద్ద పదునైన ఆయుధంతో దాడికి దిగిన వ్యక్తిని అహ్మద్ అబ్బాసిగా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం ఒక వ్యక్తి గోరఖ్‌నాథ్ ఆలయం ఆవరణలోకి బలవంతంగా...
News

‘అల్లాహో అక్బర్’ అంటూ గోరఖ్ ‌నాథ్ ఆలయంలోకి వెళ్లడానికి వ్యక్తి యత్నం, అరెస్టు

అల్లాహో అక్బర్ అని నినాదాలు చేస్తూ గోరఖ్ నాథ్ ఆలయంలోకి దూసుకెళ్ళడానికి ప్రయత్నించడమే కాక అడ్డుకోబోయిన ఇద్దరు ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్ల (పిఎసి)పై పదునైన ఆయుధంతో దాడి చేసిన ముర్తజా అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని...