జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక నిర్ణయం
* కొనసాగనున్న శృంగారగౌరి మాత కేసు విచారణ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసు విచారణపై అక్కడి జిల్లా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంగణంలో ఉన్న శృంగారగౌరి మాత విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతి...



