దేశంలో జనాభా నియంత్రణకు కొత్త చట్టం తేనున్న కేంద్రం
సేవా, సంక్షేమం, సుపరిపాలనే మోదీ మంత్రం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ న్యూఢిల్లీ: దేశంలో జనాభాను నియంత్రించేందుకు అవసరమైన చట్టాన్ని త్వరలోనే తీసుకొస్తామని కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో...

