మోదీని చూసి దగ్గరకొచ్చి భుజం తట్టిన బైడెన్!
మ్యునిచ్: జర్మనీలోని మ్యునిచ్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో అక్కడికి హాజరైన దేశాధినేతలతో మోదీ వరుసగా సమావేశమయ్యారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతోపాటు పలు దేశాధినేతలు సదస్సుకు హాజరుకాగా, వారితో మోదీ పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఒక...

