ప్రవక్తపై వ్యాఖ్యలు భారత్ ఆంతరంగిక వ్యవహారమన్న బంగ్లా మంత్రి
ఢాకా: మహమ్మద్ ప్రవక్తను అవమానించేటట్టు వ్యాఖ్యలు చేశారని చెలరేగిన వివాదం భారతదేశ అంతర్గత విషయమని, ఢాకాలోని ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రి డాక్టర్ హసన్ మహమూద్ స్పష్టం చేశారు. “మొదట, ఇది బాహ్య సమస్య...



