రామదాసు జయంత్యుత్సవాలు
భద్రాద్రిలో భక్త రామదాసు జయంత్యుత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తరామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న 387వ జయంతిని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన నవరత్న కీర్తనలతో భద్రాచలం పుణ్యక్షేత్రం పులకరించింది. రామదాసు జయంత్యుత్సవాల సందర్భంగా ముందుగా గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి...

