ఇంట్లో ‘రా’ ఏజెంట్లు, బయట ఉగ్రకలాపాలు – దర్భంగా కేసులో దిమ్మతిరిగే నిజాలు
దర్భంగా రైల్వేస్టేషన్ పేలుళ్ల కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన మహమ్మద్ నాసర్ ఖాన్ తన ఇంట్లో వారికి కూడా మస్కాకొట్టాడు. ఇందుకోసం రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ పేరు వాడుకొన్నాడు. తాను...



