ముందుచూపుతో భారత్‌కు తప్పిన పెను ఆర్థిక సంక్షోభం!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రిప్టోలో మదుపు చేసినవారంతా ఇప్పుడు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. బిలియన్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ, భారత్ మాత్రం అందుకు అతీతంగా నిలుస్తోంది. దానికి ఆర్‌బీఐ, ప్రభుత్వం, సెబీ సహా ఇతర నియంత్రణ సంస్థల ముందుచూపే కారణం. క్రిప్టో...