భారత్ నుంచి 90 దేశాలకు కరోనా టీకాలు
న్యూఢిల్లీ: 90 దేశాలకు భారత్ కొవిడ్ టీకాలు పంపించినట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. దిల్లీ వేదికగా జరుగుతున్న 3వ భారత్- సెంట్రల్ ఆసియా సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు కిరిగిస్థాన్ విదేశాంగ మంత్రి రుస్లాన్ కజక్బావ్, తజకిస్థాన్ విదేశాంగ మంత్రి సిరోజిద్దిన్...





