పదవ తరగతి ప్రశ్నపత్రంలో పాకిస్థాన్ భాష – కాంగ్రెస్ నిర్వాకం
దేశ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ యొక్క దృష్టికోణం మరోమారు ప్రశ్నార్థకమైంది. ఎప్పట్లాగానే కాంగ్రెస్ తన దేశ భక్తిని తానే సందేహాస్పదం చేసుకుంది. శనివారం జరిగిన పదోతరగతి సోషల్ పరీక్ష ప్రశ్నాపత్రంలో అజాదీ కశ్మీర్‌ను(పాక్‌అక్రమితకశ్మీర్) మ్యాపులో గుర్తించండంటూ, ఒక సమాధానంగా ''ఆజాద్ కశ్మీర్''...