‘ఆపరేషన్ గంగ’ … 76 విమానాల్లో భారత్కు చేరిన 15,920 మంది
పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వేలాదిమంది స్వదేశానికి చేరుకొంటున్నారు. ఆ దేశంలోని వేర్వేరు నగరాలల్లో ఉన్న...

