తమిళనాడులో బాలిక పట్ల చర్చి పాస్టర్ అసభ్య ప్రవర్తన!
తమిళనాడులో ఓ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన పాస్టర్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి పేరు పాస్టర్ ఆండ్రూస్‌గా వారు గుర్తించారు. బాలిక కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. ఈ సంఘటన డిసెంబర్ 14వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా...

