ప్రభుత్వ పాఠశాలలో బాలికల మతమార్పిడికి యత్నం!
ఆంధ్రప్రదేశ్‌లో ఘటన ఫిర్యాదు అందినా తహశీల్దార్ నిర్లక్ష్యం రంగంలోకి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అనంతపురం: ప్రభుత్వ పాఠశాలలో బాలికల మతాన్ని మార్చేందుకు ప్రయత్నం జరిగింది. ఈ ఘటనపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్...




