క్రైస్తవ మతబోధకుడు పాల్ దినకరన్ ఇళ్ళు, ఆఫీసులలో ఐటీ సోదాలు
క్రైస్తవ మతబోధకుడు పాల్ దినకరన్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కారుణ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, జీస్ కాల్స్ మినిస్ట్రీ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్నుల ఎగవేత, విదేశాల్లో పెట్టుబడులపై ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ...