తప్పిపోయి గొఱ్ఱెల మందలో కలిసిన సింహాలు వాళ్ళు
క్రైస్తవులుగా మతం మారిన వారిని సోషల్ మీడియా తదితర మాధ్యమాలలో కొందరు తరచుగా గొఱ్ఱెలని సంబోధిస్తూ ఉండడం కనిపిస్తోంది. వారేం పాపం చేశారని వారినలా పిలుస్తున్నాం? అసలు మనకేం అర్హతుందని వారినలా నిందిస్తున్నాం? అలా అవమానించి ఎందుకు హిందూ సమాజానికి వారిని...