archiveCHINA Vs AMERICA

ArticlesNews

అమెరికా చేతిలో చైనా గుట్టు?

చైనా గూఢచారులకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలక వ్యక్తి అమెరికాకు పారిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై చైనా కూడా ఆచితూచీ వ్యవహరిస్తోంది. చైనా మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సెక్రటరీ విభాగంలో...
News

పరిశోధనా పత్రాలు దొంగిలించిన నేరంపై అమెరికాలో చైనా అధికారి అరెస్టు

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధన పత్రాలను దొంగిలించడానికి ప్రయత్నించడం మరియు వీసా నిబంధనల అతిక్రమణ నేరంపై యుఎస్ కస్టమ్ అధికారులు చైనా సైనిక అధికారి ఒకరిని అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ప్రభుత్వ నిధులతో జరిగిన పరిశోధన వివరాలతో ఆదివారం యుఎస్...
News

కరోనా పాపం చైనాదే – WHO

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం చైనాయేనని మొదటినుంచి ఆరోపిస్తున్న అమెరికా మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. వైరస్ ను వ్యాప్తి చేసింది ముమ్మాటికి డ్రాగన్ దేశమేననే అగ్రరాజ్యాధినేత వ్యాఖ్యలతో ఇప్పుడు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ WHO కూడా ఏకీభవిస్తోంది....
News

WHO తో తెగదెంపులు, చైనాపై ఆంక్షలు – అమెరికా నిర్ణయం

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)తో తాము పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు....
News

WHO చైనా చేతిలో కీలుబొమ్మ – WHO చీఫ్ కు ట్రంప్ లేఖ

డిసెంబరు 2019లోనే కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు విశ్వసనీయమైన సమాచారం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. వుహాన్‌ నగరం నుంచే ఈ ఆధారాలు అందినప్పటికీ డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఆ సమాచారాన్ని...
News

చైనాకు చెక్ పెట్టాలంటే భారత్ కు ఆయుధాలు విక్రయించాలి – అమెరికా సరికొత్త వ్యూహం

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కొవిడ్‌-19 సంక్షోభానికి చైనాయే కారణమని అమెరికా వాదిస్తోంది. డ్రాగన్‌ దేశాన్ని దోషిగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. చైనాకు మద్దతుగా నిలుస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. వైరస్ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టిందనడానికి ఆధారాలు...