archiveCHINA CORONA VIRUS

News

రానున్న 3 నెలలు జాగ్రత్త!

కరోనా దృష్ట్యా కేంద్రం హెచ్చరిక న్యూఢిల్లీ: రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు నెలలూ పండగల సమయం... అలాగే ఫ్లూ కేసులు పెరిగే కాలం... ఈ...
News

చైనా : ప్రజలు బయటకు రాకుండా ఇళ్ళకు తాళాలు, తలుపులకు అడ్డంగా ఇనుప రాడ్లు

కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోసారి వైరస్‌ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్‌ కారణంగా అక్కడ గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్‌ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజలు బయటకు రాకుండా...
News

చైనాలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో ఇప్పుడు కరోనా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతూ ఉండడంతో చైనాలో భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇదే సమయంలో రెండు డోసులు అందుకున్న...
News

కరోనా వైరస్ మూలాల నిర్ధారణకు చైనా సహకరించాలి : WHO

కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రెయెసస్‌ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని ఊహాన్‌లో లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ''కరోనా వైరస్‌...
News

సాక్ష్యాలను తుడిచేస్తున్న చైనా

ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా వైరస్‌ మూలాలు యావత్‌ ప్రపంచానికి ఓ మిస్టరీగానే మారాయి. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌నుంచే లీక్‌ అయ్యిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనావైరస్‌ పరిణామ క్రమానికి...