చార్ ధామ్‌కు నెల రోజుల్లో 14 లక్షల మంది భక్తులు
అరుదైన రికార్డని వెల్లడించిన ఉత్తరాఖండ్ అధికారులు ఉత్తరాఖండ్: ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ఆరంభం నుంచే వార్తల్లో నిలుస్తుంది. మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభం కాగా, భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం నెల రోజుల్లోనే...


