చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా… లాక్ డౌన్‌లో ప్రధాన నగరాలు
బీజింగ్: కరోనా పుట్టినిల్లు చైనాలో కొన్ని రోజులుగా మళ్ళీ వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం అక్కడ రికార్డు స్థాయిలో 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు వెయ్యికి పైనే ఉండటం గత రెండేళ్ళలో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. మూడు...


