పన్ను స్లాబుల్లో నూతన విధానానికి అవకాశం.. వేతనజీవులకు మేలు జరుగుతుందా?
మరో 10 రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2023-24 పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ వివరాలు తెలియజేయనున్నారు. దీంతో సమయం సమీపిస్తున్న కొద్దీ బడ్జెట్‌పై అంచనాలు, ఆశలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను...


