గుజరాత్‌లో కుప్పకూలిన తీగల వంతెన… భారీగా ప్రాణనష్టం!
గాంధీనగర్: గుజరాత్‌లోని మోర్బీలో పెను విషాదం జరిగింది. అక్కడి మచ్చు నదిపై వందేళ్ళ క్రితం ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో కట్టిన బ్రిడ్జి ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కూలిపోవడంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు....


