ముగ్గురు అధికారులను విధుల్లోంచి తొలగించిన ప్రభుత్వం
పాకిస్తాన్ భూభాగంలోకి బ్రహ్మోస్ క్షిపణి దూసుకెళ్లిన ఘటన.... న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోకి బ్రహ్మోస్ క్షిపణి పొరపాటున దూసుకెళ్ళేందుకు కారణమయ్యారంటూ ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్‌ను శాశ్వతంగా విధుల...