పాకిస్థాన్‌లో భారీ పేలుడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. క్వెట్టా నగరంలోని ఫాతిమా జిన్నా రోడ్‌లో పోలీసు వ్యాన్ సమీపంలో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించారు. 24 మంది గాయపడినట్టు స్థానిక మీడియా నివేదించింది. డిఐజి ఫిదా హుస్సేన్ మాట్లాడుతూ 2-2.5 కిలోగ్రాముల...

