ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్
ముంబయి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఆమె మాటలు వింటే అది నిజమే అనిపిస్తోంది. అవకాశం వస్తే.. ప్రజాసేవకు సిద్ధమేనంటూ తన రాజకీయ ప్రవేశంపై హింట్ ఇచ్చారు. తాజాగా ఓ చర్చావేదికపై మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'అవకాశం...


