నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా!
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి హవా స్పష్టంగా కనిపిస్తున్నది. పంజాబ్‌లో మాత్రం ఆప్ అధికారంలోకి రాబోతున్నది. కాంగ్రెస్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో 37 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా అధికారంలో ఉన్న...

