సంస్కృతీ, సంప్రదాయం ఉట్టిపడేలా భోగి పిడకలతో భారీ దండ తయారీ!
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గుమ్మిలేరు గ్రామానికి చెందిన మహిళలు అత్యంత పొడవైన భోగి పిడకల దండను తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పశుపోషణకు ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఏటా ఈ భోగి దండను తయారు చేస్తుంటారు. గతంలో...


