* 40 వేల టన్నుల డీజిల్, 40 వేల టన్నుల బియ్యం, ఒక బిలియన్ యూఎస్ డాలర్ల సాయం సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత దేశం 40,000 టన్నుల డీజిల్‌ను పంపించింది. కొద్ది రోజుల నుంచి డీజిల్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు...
తాజా అధ్యయనంలో వెల్లడి రాజస్థాన్: అండాకార రాతి గొడ్డళ్ల వంటి పనిముట్లను ఉపయోగించిన ఆది మానవులు భారత్‌లో 1.77 లక్షల ఏళ్ల క్రితం జీవించి ఉన్నారని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఆసియా వ్యాప్తంగా హోమో సెపియన్ల విస్తరణ చోటుచేసుకోవడానికి కాస్త ముందు...
భారత ప్రభుత్వం అగ్రరాజ్యం అమెరికాతో ఎంతో స్నేహంగా ఉంటోంది. అయితే ఇది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అసలు నచ్చడం లేదు. ఆ విషయాన్ని మరోసారి మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లను తరిమికొట్టేందుకు పాకిస్తాన్ ను ఓ...
స్నేహమంత్రం జపిస్తూనే వాస్తవాధీన రేఖ వద్ద కొర్రీలు పెట్టే చైనాతో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన నేపథ్యంలో కేంద్రం పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ అనంతరం సైనిక బలగాలకు కేంద్రం ఆధునిక ఆయుధాలతో పాటు అక్కడి ఉష్ణోగ్రతలు తట్టుకునే షెల్టర్లను...
తూర్పు లద్దాఖ్‌లో సైనికుల మధ్య ఘర్షణ తర్వాత.. చైనాతో ఆచితూచి వ్యవహరిస్తున్న భారత్.. భద్రతా బలగాలను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతోంది. 12వ విడత చర్చల తర్వాత తూర్పు లద్దాఖ్‌లో గోగ్రా పోస్ట్ నుంచి చైనా, భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ.. పొరుగుదేశం...
ఓసారి డోక్లాం, మరోసారి గల్వాన్, ఇంకోసారి ప్యాంగాంగ్ సో. భారత సరిహద్దులను దాటేందుకు చైనా ప్రయత్నిస్తూవుంది. తాజాగా డెమ్ చోక్ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడిన పీఎల్ఏ సైన్యం టెంట్లు కూడా వేసింది. దీనిపై భారత్ తీవ్రంగా ప్రతిఘటించడంతో తోకముడిచింది. డోక్లాం,...